గుంతకల్లు: గుత్తి ఆర్ఎస్ లో ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై కుక్క దాడి: ఆసుపత్రికి తరలింపు
Guntakal, Anantapur | Aug 24, 2025
గుత్తి ఆర్ఎస్ఎస్ లోని ఎస్సీ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న సోనాక్షి అనే మూడేళ్ల చిన్నారిపై కుక్క దాడి చేసి కరిచింది ఈ ఘటన...