యర్రగొండపాలెం: దోర్నాల మండలం తుమ్మల బైలు సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని ఐదు మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
Yerragondapalem, Prakasam | Aug 11, 2025
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం తుమ్మల బైలు గ్రామ సమీపంలో సోమవారం 2 ఆర్టీసీ బస్సులు ఢీకొని ఐదు మంది గాయపడ్డ సంఘటన...