మెదక్: ప్రజలు అనవసరంగా ఈ ప్రాంతంలో రాకపోకలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు
Medak, Medak | Sep 2, 2025
ప్రజలు పోచారం వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, పోచారం డ్యామ్ వద్ద...