మంత్రాలయం: పెద్ద కడబూరు గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి :డివైఎఫ్ఐ మరియు ఎస్ఎఫ్ఐ వినతి
Mantralayam, Kurnool | Sep 12, 2025
పెద్ద కడబూరు: పెద్ద కడబూరు గ్రామంలోని సమస్యలను పరిష్కరించడంలో పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వహిస్తున్నారని డీవైఎఫ్ఎ...