పత్తికొండ: పత్తికొండ మార్కెట్లో కిలో 8 రూపాయలకు టమోటా ను కొనుగోలు చేసిన ప్రభుత్వం
కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమోటా ధరలు గత వారం నుంచి పడిపోడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి టమోటాలను కేజీ ఎనిమిది రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ నబి సాహెబ్ తెలిపారు.