శింగనమల: నార్పల మండల కేంద్రంలో ప్రజా ఉద్యమం పోస్టర్ల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి
ఈనెల 12వ తేదీన సింగనమల మండల కేంద్రంలోని ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి తెలిపారు నార్పల మండల కేంద్రంలోని మంగళవారం సాయంత్రం 6 గంటలకు 50 నిమిషాల సమయంలో పోస్టర్లు విడుదల చేశారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్.