నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని టీ బి రోడ్డు HDFC సమీపంలో శుక్రవారం పైప్ లైన్ పగిలిపోవడంతో పెద్ద మొత్తంలో నీరు వృధాగా పోతుంది, మీరు రోడ్డు వెంబడి పార్థు కాలువలోకి చేరుతుంది, నీరు రోడ్డుపై ప్రవహించడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ముఖ్యంగా ద్విచక్ర వాహన చోదకులు జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు, మున్సిపల్ అధికారులు స్పందించి నీటి వృధాను అరికట్టాలని కోరారు