తునిలో పెద్ద ఎత్తున భవానీలు కలశాలతో ఊరేగింపు ప్రారంభమైన శరణవరాత్రులు
Tuni, Kakinada | Sep 22, 2025 కాకినాడజిల్లా తుని పట్టణంలో భవానీ మాల ధరించిన భక్తులు కలశాలతో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక ఊరేగింపు నిర్వహించారు.అమ్మవారి శరన్నవరాత్రులు సందర్భంగా తొలి రోజు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భవానీలు శ్రీకారం చుట్టారు స్థానిక కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా చేరుకునే ప్రత్యేక పూజలు చేశారు.ఈ నవరోజులు ఉత్సవాలు జరుగుతాయని భవానీలు తెలిపారు