జూలూరుపాడు: జూలూరుపాడులో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య సమావేశం రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలుపొందటం ఖాయం
Julurpad, Bhadrari Kothagudem | Aug 1, 2025
కాంగ్రెస్ మాటలు.. నోటి మాటలని తెలిసిపోయింది సమన్వయంతో పనిచేసి అన్ని స్థానాల్లో గెలుపు కోసం కృషి చేయాలి బీఆర్ఎస్ పార్టీ...