మహబూబాబాద్: పినిరెడ్డిగూడెంలోబాత్రూం క్లీనర్ తాగి యువతిఆత్మహత్యాయత్నం,గంటైనా స్పందించని అంబులెన్స్ బైక్పై యువతి తరలింపు వీడియో వైరల్
Mahabubabad, Mahabubabad | Aug 14, 2025
5 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ గంటకు పైగా ఆలస్యం బైక్పై తీసుకెళ్లగా యువతి పరిస్థితి విషమం మహబూబాబాద్ జిల్లా గార్ల...