నంద్యాల జిల్లా మిడుతురుమండలంలోని రోళ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలో గురువారం స్వామిత్వ గ్రామసభ సర్పంచ్ శ్రీ వెంకటరామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో పి.ధసరథరామయ్యా,డిప్యూటీ ఏం.పి.డి.ఓ.వి.సంజన్న హాజరయ్యారు,9(2) నోటీసులు ఇదివరకే తీసుకున్న యజమానులు తమ ఇంటి కొలతలు సరిగా ఉన్నాయని తెలియజేసిన వారి చేత సంతకంతో Acknowledgement కూడా తీసుకునే కార్యక్రమం జరిగింది. 9(2) నోటీసులు జారీ చేసిన ఇండ్ల యజమానుల యొక్క పేర్లు,కొలతలు ఇంటి యొక్క చెక్ బందీ దిక్కులలో ఎవరు నివసిస్తున్నారని మొదలగు వివరాలను చదివి వినిపించడమైనది