మేడ్చల్: రామంతపూర్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
Medchal, Medchal Malkajgiri | Aug 18, 2025
రామంతపూర్ లో కృష్ణాష్టమి వేడుకల్లో ప్రమాద మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఐదు లక్షల చెప్పిన...