నంద్యాల జిల్లాలోపాములపాడు మండలంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది పాములపాడు మండలం ఆనందపురం గ్రామానికి చెందిన యువ రైతు వంశీ అప్పుల బాధ తో కేసీ కెనాల్ లో దూకి గల్లంతయ్యాడు, ఆనందపురం గ్రామానికి చెందిన యువ రైతు వంశీ గత కొన్నేళ్లుగా కౌలుకు భూమిని తీసుకొని సాగుచేసిన అప్పులు తీరక సాగు భారమై దిగుబడి రాక అప్పుల ఊబిలో ఊరకపోయి అప్పుల బాధ తాళలేక బుధవారం కేసీ కెనాల్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు,చేతికి అందివచ్చిన కొడుకు కాలువలో గల్లంతవ్వడంతో తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదిస్తున్నారు,ఘటనా స్థలంలో వంశీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలుచేపట్టారువ్యవసాయం కలిసిరాక యువరైతు ఆత్మహత్య చేసుక