ఒంటిమిట్ట: నీటి పరీక్షలు చేయించిన ఎంపీడీవో సుజాత
ఒంటిమిట్ట మండలంలో ఉన్న13 OHSR, GLSR నీటి ట్యాంకర్ లోనికి మంచినీటికి ఎంపీడీవో సుజాత DPD క్లోరిన్ పరీక్షలు చేయించారు. మండల కేంద్రంలోని నాగేటి తిప్పపై ఉన్న GLSR నీటి ట్యాంక్ లో ఉన్న మంచినీటిని DPD క్లోరిన్ వేసి వాటిని నాణ్యతను పరీక్షించారు. ఈ పరీక్షలో నీటి నాణ్యత బాగుందని VEA లావణ్య నిర్ధారించారు.