కదిరిలో ఏఐటియూసి జిల్లా సమావేశం
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం ఏఐటీయూసీ జిల్లా సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవులు పాల్గొని మాట్లాడారు ప్రభుత్వానికి మాట తప్పడం వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు.