కొవ్వూరు: నెల్లూరులో ఘనంగా విశ్వకర్మ జయంతి
నెల్లూరులో విశ్వకర్మ జయంతి నెల్లూరు నగరంలో బుధవారం విశ్వకర్మ జయంతి నిర్వహించారు. నగరంలోని మద్రాస్ బస్టాండ్ ప్రాంతంలో ఆటో కార్మికులు బీజేపీ జెండా ఏర్పాటు చేశారు. పార్టీ రూరల్ బాధ్యులు మండ్ల ఈశ్వరయ్య పాల్గొని జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందని అన్నారు