గజపతినగరం: పార్వతీపురం జిల్లా ఒరిస్సా సరిహద్దు గ్రామాలకు మంచినీరు,రోడ్డు సౌకర్యం కల్పించాలి CPM జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు అనగా మంగళవారం రేబ్బ వనధార గ్రామస్తులతో కలిసి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ కొమరాడ మండలం సాలపదం పంచాయతీ కి చెందిన అటు ఒరిస్సా ఇటు ఆంధ్ర సరిహద్దు గిరిజన గ్రామాలైన రెబ్బ వనధార గ్రామాలకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు దాటిన పూర్తిస్థాయిలో రహదారి సౌకర్యం లేకపోవడంతో విద్య వైద్యం పూర్తిస్థాయిలో అందని పరిస్థితి ఉందని అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కాలంగా రోడ్డు వేయికపోగా మొన్న జరిగే ఎన్నికల ముందు వైఎస్ఆర్ పార్టీ పార్వతిపురం