ముధోల్: మైనర్ లకు వాహనాలు ఇస్తే వాహన యజమాని పై చర్యలు తీసుకుంటామని బైంసా ఏ ఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు.
Mudhole, Nirmal | Sep 21, 2025 నిర్మల్ జిల్లా మైనర్ లకు వాహనాలు ఇస్తే వాహన యజమాని పై చర్యలు తీసుకుంటామని బైంసా ఏ ఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. బైంసా పట్టణం లోని ఏ ఎస్పీ కార్యాలయం లో మైనర్ లకు, వారి తల్లితండ్రులకు ఇచ్చిన సందర్భంగా మాట్లాడారు. యువత రోడ్డు భద్రతను చర్యలను కచ్చితంగా పాటించాలని అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. మైనర్లు,మద్యం తాగి వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.