183 కోట్ల రూపాయలు రైతు బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది : చిత్తూరులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్
Chittoor Urban, Chittoor | Nov 17, 2025
మామిడి రైతుల యజమానులతో చిత్తూరు ఇంచార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఎంపీ దగ్గు మల్లె ప్రసాద్ రావు తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు మామిడి ఫ్యాక్టరీల యజమానులతో సమీక్ష నిర్వహిస్తూ ఆయన మాట్లాడుతూ 153 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాలో రైతులకు జమ చేయడం జరిగిందని మామిడి గుజ్జు పరిశ్రమ యాజమాన్యం కూడా రైతులకు సహాయం అందించాలని చెప్పారు వారికి రావలసిన బకాయిలను ఎలాంటి ఆలస్యం లేకుండా వారికి జమ చేయాలని చెప్పారు.