Public App Logo
మర్కుక్ ఎస్ఐ దామోదర్, గ్రామ విపిఓ తో కలిసి నరసన్నపేట గ్రామాన్ని సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు అంశాల గురించి, సైబర్ నేరాల గురించి, సీసీ కెమెరాల గురించి గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాల గురించి అవగాహన కల్పించారు. - Siddipet News