హుకుంపేట మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం
Araku Valley, Alluri Sitharama Raju | Sep 10, 2025
హుకుంపేట మండలం 516 జాతీయ రహదారిలో రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయాలు పాలైయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే...