కాఫీ మొక్కల్లో వస్తున్న బెర్రీబొర్ర తెగులుపై రైతులు అవగాహన కలిగి ఉండాలి: జాతీయ ఆదివాసీ కాఫీ సంఘం నాయకుడు లక్కు
Paderu, Alluri Sitharama Raju | Sep 5, 2025
అల్లూరి ఏజెన్సీలో కాఫీ తోటల్లో వస్తున్న బెర్రీబొర్ర తెగులుపై గిరిజన కాపీరైతులంతా అవగాహన కలిగి ఉండాలని జాతీయ ఆదివాసి కాఫీ...