సిద్దిపేట అర్బన్: మద్యం సేవించి కారుతో గుద్ది ఇద్దరి మరణానికి కారణమైన నిందితులు అరెస్టు: 3 టౌన్ సీఐ విద్యాసాగర్
మద్యం సేవించి అతివేగంగా ఆజాగ్రత్తగా కారు నడిపి స్కూటీ కి టక్కరిచ్చి ఇద్దరి మరణానికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన త్రీటౌన్ పోలీసులు నిందితులు కొమ్మిశెట్టి మణిసాయి తం. ఆదినారాయణ, వ. 23 సం.లు,గ్రా: మిట్టపల్లి, మం. సిద్దిపేట అర్బన్. సామలేటి పవన్ కుమార్ తం. భూపతి రావు, వ. 23 నివాసం సుభాష్ నగర్, సిద్దిపేట టౌన్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ కేసు వివరాలు తెలియపరుస్తూ* తేదీ: 20.07.2025 నాడు మిట్టపల్లి గ్రామ శివారులో గల జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ కు వెనుక నుండి కారు టక్కరు ఇచ్చిన సంఘటనలో తండ్రి, కూతురు మృతి చెందిన విషయం తెలిసినదే.పై నిందితులు ఇద్దరు కలిసి మారుత