అసిఫాబాద్: అంకుసాపూర్లో నూతనంగా నిర్మించిన డైట్ కళాశాలలో తరగతులు నిర్వహించాలి: DYFI జిల్లా కార్యదర్శి టికానంద్
Asifabad, Komaram Bheem Asifabad | Aug 17, 2025
ఆసిఫాబాద్ లోని అంకుసాపూర్ లో రూ.కోట్ల వ్యయంతో డైట్ కళాశాల భవనం నిర్మించారు.కానీ ఇప్పటి వరకు తరగతులు ప్రారంభించకపోవడంతో...