ఎన్టీఆర్ సుజల పథకాన్ని వినియోగించుకోండి: కమిషనర్ నందన్
ఎన్టీఆర్ సుజల పథకాన్ని వినియోగించుకోండి: నందన్ నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వై.ఓ నందన్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం నిర్వహించారు. ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని సేకరించి నగరవ్యాప్తంగా 15 ర