పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు : చిత్తూరు కమిషనర్ నరసింహ ప్రసాద్
Chittoor Urban, Chittoor | Sep 16, 2025
పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దని కమిషనర్ నరసింహ ప్రసాద్ అన్నారు మంగళవారం కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను తనిఖీ చేశారు వెంగళరావు కాలనీలో వర్షపు నీరు వీధుల్లో నిలుస్తుంది అనే ఫిర్యాదు పై పరిశీలించారు స్థానికంగా మురుగునీటి కాలువలను పరిశీలించి చేపడుతున్న పారిశుద్ధ్య పనులపై సంబంధిత అధికారులతో మాట్లాడారు అవుట్లెట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని గుర్తించారు కాలువలకు అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారుల ఆదేశించారు.