భువనగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా: ముఖ్యమంత్రి సహాయ నిధి పేద కుటుంబాలకు ఒక వరమని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. సోమవారం భువనగిల్లును తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని లబ్ధిదారులకు రూ.38,75000 విలువైన 110 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలు చేసుకోవాలన్నారు.