టిడిపి అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరకామణి కేసు చిన్న చోరీ అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం మహా పాపం , దారుణం దేవుడి సన్నిధి లో అక్రమాలు చేసినవారికి జగన్ వత్తాసు పలకడం సిగ్గు చేటు శ్రీ వెంకటేశ్వర స్వామి పై జగన్మోహన్ రెడ్డి కి భక్తి , విశ్వాసం , గౌరవం లేదు కాబట్టే తన పాలనలో ఆ దేవుడి పై విశ్వాసం లేని , వేరే మతంను విశ్వసిస్తూ , ఆచరించే వ్యక్తులను టిటిడి బోర్డు చైర్మన్లు గా నియమించి టిటిడి లో పలు అక్రమాలకు ఆస్కారం కల్పించారు . * కల్తీ నెయ్యి తో దేవుడు ప్రసాదం ను అపవిత్రం చేశారు . * జగన్మోహన్ రెడ్డి తన వారిని వెనకేసుకు రావడం