పక్కా బిల్డింగ్ నిర్మాణం అంగన్వాడి కేంద్రాన్ని నిర్మించి ఇవ్వాలి : జడ్పిటిసి కాంగ్రెస్అభ్యర్థి పూల భాస్కర్
Rajampet, Annamayya | Aug 5, 2025
ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ముకుందాసుల గ్రామంలో మంగళవారం జడ్పిటిసి ఉప ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ...