మహబూబాబాద్: యూరియా కోసం రోడ్డు ఎక్కిన రైతులు, నెల్లికుదురు మండల కేంద్రంలో సరిపడా యూరియా బస్తాలు పంపిణీ చేయాలని రైతులు ధర్నా
Mahabubabad, Mahabubabad | Aug 18, 2025
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. తమకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని...