మేడ్చల్: బోడుప్పల్ లో సదర్ మహోత్సవంలో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదర్ మహోత్సవానికి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి తోటకూర వజ్రష్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ్ సమాజా ఐక్యతను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, అధ్యక్షుడు తోటకూర రవీందర్ యాదవ్, కార్యదర్శి జనగే వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.