తుమ్మలగుంటలో ఘనంగా నరకాసుర వద
తిరుపతి తుమ్మలగుంటలో నరకాసురవత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి వైసీపీ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హాజరయ్యారు. 18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని చెడుపై మంచి విజయానికి తార్కానంగా ప్రతి సంవత్సరం ఈ వేడుక జరుగుతుందని చెప్పారు.