ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి : MLC బీద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్న ఏకైక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. రూరల్ నియోజకవర్గంలో గిరిధర్ రెడ్డితో కలిసి ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు ఎమ్మెల్యేతో పాటు ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి అందుబాటులో ఉంటున