వికారాబాద్: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మోమిన్ పేట్ వ్యవసాయ అధికారి భూపతి జయశంకర్
వికారాబాద్ జిల్లా మొమిన్ పేట్ మండల వ్యవసాయ శాఖ అధికారి భూపతి జయశంకర్ 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఫర్టిలైజర్ షాపు అనుమతుల కోసం రూపాయలు లక్ష డిమాండ్ చేయగా, బాధితులు ఏసీబీని ఆశ్రయించగా బుధవారం సాయంత్రం ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.