రాయదుర్గం: పట్టణంలోని బళ్ళారిరోడ్డులో రాత్రివేళల్లో హోల్ సేల్ కూరగాయల మార్కెట్ నిర్వహిస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు
Rayadurg, Anantapur | Aug 25, 2025
రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డు నేసేపేట ఏరియా లో రాత్రి వేళ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ నిర్వహిస్తుండటంతో స్థానికులు...