గంగవరం:మండలం కీలపట్ల పంచాయతీ కొత్తపల్లి గ్రామ సచివాలయం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేసి మీడియాతో మాట్లాడారు. యూరియా మూటలు వచ్చాయని సచివాలయం వద్దకు వచ్చాము 230 మూటలు మాత్రమే వచ్చాయని అధికారులు తెలిపారు. ఇక్కడ చూస్తే సుమారు 600 మంది దాకా రైతులు ఉన్నాము, అధికారుల ఆలోచించి అందరికీ యూరియా మూటలను అందేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.