వడ్డాదిలో చెత్త నుండి సంపద కేంద్రాన్ని సందర్శించి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్
Chodavaram, Anakapalli | Jul 29, 2025
అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల వడ్డాది గ్రామంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం...