గద్వాల్: రేవులపల్లి గ్రామం నుంచి నందిమల్ల కు హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామ యువకులు డిమాండ్
ధరూరు మండల పరిధిలోని రేవులపల్లి గ్రామం నుంచి నందిమల్లకు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని గ్రామ యువకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు ఉన్నత అధికారులకు వినతిపత్రం సమర్పించనున్నట్లు వారి పేర్కొన్నారు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.