నగరంలోని ఎంపీ కార్యాలయంలో పలువురు బాధితులకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
Eluru Urban, Eluru | Sep 26, 2025
శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఏలూరు ఎంపీ కార్యాలయంలో పలువురు బాధితులకు 17.5 లక్షల విలువైన CMRF చెక్కులను లబ్ధిదారులకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆక్వా కల్చర్ ను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నాం, అంతేకాకుండా కొల్లేరు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి, కోర్టు తీర్పు వెలువడిన అనంతరం పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తాం అన్నారు అదే విధంగా ఏలూరు పార్లమెంట్లో అభివృద్ధి జరగనీవ్వకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని మండిపడ్డారు..