ఆలూరు: ఆలూరు మండల పరిధిలో పాము కాటుకు రైతు మృతి
Alur, Kurnool | Sep 16, 2025 ఆలూరు మండల పరిధిలోని అరికెర గ్రామంలో పాముకాటుకు రవి అనే రైతు మృతి. ట్రాక్టర్ తో పత్తి వేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆలూరు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ఆలూరు ఎస్సై మెహబూబ్ భాష