కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో ఎగిసిపడుతున్న అలలు, నిర్మానుష్యంగా మారిన సముద్రతీరం
Kondapi, Prakasam | Aug 19, 2025
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరం మంగళవారం నిర్మానుష్యంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా...