నిర్మల్: సారంగాపూర్ మండలం స్వర్ణ జలాశయం నుండి ఒక్క గేటు ద్వారా 980 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసిన అధికారులు
Nirmal, Nirmal | Aug 31, 2025
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ జలాశయంలోకి ఎగువ మహారాష్ట్ర, జిల్లాలో కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా వరద నీరు...