కరీంనగర్: దొంగతనంగా ఇసుకను రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన కరీంనగర్ రూరల్ పోలీసు కోర్టుకు తరలింపు
Karimnagar, Karimnagar | Aug 19, 2025
దొంగతనంగా ఇసుకను తీసుకెళ్తుండగా ఇద్దరు వ్యక్తులను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా...