పార్వతీపురం జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన శక్తి టీం సభ్యులు
Nandyal Urban, Nandyal | Sep 16, 2025
నంద్యాల శక్తి టీం హెడ్ కానిస్టేబుళ్లు డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ, మహిళా పోలీస్ స్నేహలత మంగళవారం గోస్పాడు మండలంలోని పార్వతీపురం జడ్పీ పాఠశాలలో విద్యార్థినులకు 1930,1098 నంబర్లపై అవగాహన కల్పించారు. నంద్యాల ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు 112,100, చైన్ స్నాచింగ్, శక్తి యాప్పై వివరించారు.