Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

గూడూరు: రహదారి భద్రత వారోత్సవాలను ప్రారంభించిన గుడూరు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్

Gudur, Tirupati | Sep 4, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలు పాటించాలని తిరుపతి జిల్లా గూడూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ సూచించారు. ఆర్టీవో కార్యాలయంలో రహదారి భద్రత వారోత్సవాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డ్రైవర్లు, స్థానికులతో ఆయన మాట్లాడుతూ.. భద్రతా ప్రమాణాలు పాటిస్తే ప్రమాదాలు జరగవని.. ప్రాణణష్టం సంభవించదని చెప్పారు.

MORE NEWS