సర్వేపల్లి: స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయండి : బిజెపి జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి పిలుపు
స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని ఉద్దేశంతో ప్రతి మండలంలో చేనేత స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలలో భాగంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి ముత్తుకూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.