చిత్తూరు స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడిగా సద్దాం చిత్తూరు నియోజకవర్గ వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడిగా ఎస్.సద్దాంను నియమిస్తూ అదివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. YS జగన్ ఆదేశాల మేరకు జిల్లా, నియోజకవర్గాల్లో వివిధ విభాగాల్లో అధ్యక్షుల హోదాలను వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిత్తూరు నియోజకవర్గానికి చెందిన సద్దాం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.