ఆలూరు: కైరుపుల గ్రామంలో స్మశాన వాటిక ఏర్పాటు చేయండి : సిపిఐ
Alur, Kurnool | Nov 1, 2025 ఆస్పరి మండలంలోని కైరు పూల గ్రామంలో స్మశాన వాటికకు ఒక ఎకరా స్థలం కేటాయించాలని, శనివారం ఆస్పరి ఎంఆర్ఓ కు వినతి పత్రం అందజేయడం జరిగిందని, సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య తెలిపారు. స్మశాన వాటిక లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిపిఐ మండల నాయకులు విరుపాక్షి, తదితరులు పాల్గొన్నారు.