అన్నవరంలో సుహాసినిలు పూజ మరియు బాలల పూజ అద్భుతమంటున్న భక్తులు
రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధిలో మంగళవారం సుహాసినిల పూజ ఘనంగా జరిగింది.అదేవిధంగా బాలల పూజ సైతం దేవస్థానం నిర్వహించింది. శరన్నవరాత్రుల సందర్భంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు దేవస్థానం ఈవో సుబ్బారావు తెలిపారు.మరోపక్క రెండవ రోజు దుర్గాదేవి మరియు వనదుర్గదేవి అమ్మవారు సైతం విశేష భరితమైన అలంకరణలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు