తుమ్మలపాలెం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం, కేసు దర్యాప్తు చేస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు
Mylavaram, NTR | Sep 4, 2025
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని...